Surprise Me!

Rohit Sharma Says 'I Walk Out For My Country, Not Just The Team' || Oneindia Telugu

2019-08-01 213 Dailymotion

After captain Virat Kohli rubbished the rift rumours between him and Rohit Sharma, the India vice-captain took to Twitter to say, "I don't just walk out for my Team. I walk out for my country".
#indvwi2019
#ViratKohli
#RohitSharma
#ravisashtri
#rishabpanth
#msdhoni
#cricket

'కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మల మధ్య విభేదాలు అబద్ధాలు. ఈ వార్తలు ఎవరు సృష్టించారో అర్ధం కావట్లేదు.ఆటకన్నా జట్టులో ఎవరు గొప్ప కాదు. ఎవరైనా జట్టు కోసమే ఆలోచించేవాళ్లే. జట్టులో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా రాణించేవాళ్ళం కాదు. డ్రెస్సింగ్‌ రూంలోని ఓ వ్యక్తిగా చెబుతున్నా.. జట్టులో ఎలాంటి విభేదాలు లేవు' అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.

Buy Now on CodeCanyon